Krishna NRI .Org

Krishna NRI .Org Global Home for NRIs of Krishna District origin. A global home for all the NRI's around the world originally from Krishna District in Andhra Pradesh.

COVID-19 స్వల్ప లక్షణములు ఉన్న వారికి చికిత్సకు అవసరమైన ఉచిత మందుల కిట్ కొరకు సంప్రదించండి. WhatsApp - 7207049663,  Phon...
04/29/2021

COVID-19 స్వల్ప లక్షణములు ఉన్న వారికి చికిత్సకు అవసరమైన ఉచిత మందుల కిట్ కొరకు సంప్రదించండి. WhatsApp - 7207049663, Phone - 9542537271. విజయవాడ బెంజ్ సెంటర్ సమీపంలో మందుల కిట్ అందించబడును.
-- Krishna NRI, USA.

Following medicines are provided in the kit.
Doxycycline 100 mg Twice daily before food for 7 days.
Ivermectin 12mg once a day for 5 days.
Vitamin C once daily for 15 days.
ZINCOVIT Tab once daily for 15 days.
Calcium+ vitD3 Tab once daily for 15 days.
Paracetamol 500 mg Tab 3 times a day for 5 days. (Only if fever present )
10 Disposable masks.
1 Sanitizer bottle.

COVID-19 స్వల్ప లక్షణములు ఉన్న వారికి చికిత్సకు అవసరమైన ఉచిత మందుల కిట్ కొరకు సంప్రదించండి. WhatsApp - 7207049663, Phone - 9542537271. విజయవాడ బెంజ్ సెంటర్ సమీపంలో మందుల కిట్ అందించబడును.
-- Krishna NRI, USA.

Following medicines are provided in the kit.
Doxycycline 100 mg Twice daily before food for 7 days.
Ivermectin 12mg once a day for 5 days.
Vitamin C once daily for 15 days.
ZINCOVIT Tab once daily for 15 days.
Calcium+ vitD3 Tab once daily for 15 days.
Paracetamol 500 mg Tab 3 times a day for 5 days. (Only if fever present )
10 Disposable masks.
1 Sanitizer bottle.

డా.గొర్రెపాటి నవనీతకృష్ణ గారికి ఆశృనివాళి.ప్రవాసాంధ్ర ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ బుధ...
10/26/2019

డా.గొర్రెపాటి నవనీతకృష్ణ గారికి ఆశృనివాళి.

ప్రవాసాంధ్ర ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ బుధవారం రాత్రి 11 గంటలకు డల్లాస్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మృతికి Krishna NRI సభ్యులు ఆశృనివాళి అర్పిస్తూ ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కధనం.

ఎల్లవేళలా మోముపై చెరగని చిరునవ్వు! ఆత్మీయతా, అనురాగం ఉట్టిపడేలా పలకరింపులు. ఆపదలో ఉన్నవారికి స్నేహహస్తాన్ని అందించడం, నిరుపేదలను దానగుణంతో ఆదుకోవడం…..ఈ లక్షణాలన్నీ కలగలిపిన వ్యక్తి డా.గొర్రెపాటి నవనీతకృష్ణ. నేటి కాలంలో సంపన్నులు చాలామంది గతంలో తాము అనుభవించిన కష్టాలను, సామాన్య జీవనాన్ని గుర్తుపెట్టుకుని ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ మర్చిపోకుండా జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నారు. అటువంటి వారిలో ప్రముఖులు డా.గొర్రెపాటి నవనీత కృష్ణ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావం ఆయనది. వృత్తి వైద్యమే అయినా ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. రాజకీయాలు అంటే మరీ ఇష్టం. కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. అమెరికాలో ప్రముఖ కార్దియలజిస్ట్ గా వెలుగొందుచున్న”తానా” మాజీ అధ్యక్షుడు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ జీవితం అందరికీ ఆదర్శం.

*బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన గొర్రెపాటి వెంకట్రాములు, ఉదయభాస్కరమ్మలకు 1949 జూన్ 3న డా.గొర్రెపాటి నవనీతకృష్ణ జన్మించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బౌద్ధ క్షేత్రం ఘంటసాలలోనే ఆయన ప్రాథమిక విద్యను, హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. 1966లో విజయవాడలోని లయోలా కాలేజీలో పి.యు.సి విద్య పూర్తి చేశారు. రైతుగా కొనసాగాలా లేక తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలా అనే విషయంపై ఆయన సందిగ్ధంలో పడ్డారు. పి.యు.సి అయిన మరుసటి సంవత్సరం ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. 1975లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం దాదాపు రెండేళ్ల పాటు తనకు ఇష్టమైన వ్యవసాయం చూసుకుంటూ, మరో పక్క ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేవారు. దాన ధర్మాలలో పేరుగాంచిన తన తాతగారు అయిన కంటమనేని వెంకటరంగయ్యగారి బాటలో అడుగులు వేశారు.

*అమెరికా వైపు అడుగులు
నవనీతకృష్ణ సోదరుడు రంగనాథబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అప్పటికే అమెరికాలో ఉండడంతో అమెరికా నుండి నవనీతకృష్ణకు పిలుపు వచ్చింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో తన సహాధ్యాయి డాక్టర్ జయశ్రీతో 1978లో వివాహం జరిగింది. ఆ తర్వాత దంపతులు ఇరువురూ అమెరికా వెళ్లారు. నవనీతకృష్ణ చికాగోలో రెసిడెన్సీ అనంతరం డెట్రాయిట్‌లో కార్డియాలజీని పూర్తి చేశారు. డాక్టర్ జయశ్రీ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో రెసిడెన్సీ పూర్తి చేసి ఎనస్తీషియా వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఇరువురు గత 35 సంవత్సరాల నుండి డల్లాస్ నగరం సమీపంలో తమ తమ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రముఖ వైద్యులుగా టెక్సాస్ రాష్ట్రంలో గుర్తింపు పొందారు.

*మంచి వైద్యుడిగా గుర్తింపు
డా.గొర్రెపాటి నవనీతకృష్ణ రికార్డు స్థాయిలో ఏడువేల యాన్జియోగ్రాములు నిర్వహించిన కార్డియోలాజిస్టుగా టెక్సాస్ ప్రభుత్వ అవార్డును స్వీకరించారు. వారికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు అజయ్ యం.బి .ఏ పూర్తి చేసి న్యూయార్క్ ఎడ్జ్ ఫండ్ అనే సంస్థను స్థాపించి వ్యాపారంలో స్థిరపడ్డారు. రెండవ కుమారుడు విజయ్ టెక్సాస్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసి తల్లిదండ్రుల బాటలోనే వైద్యుడిగా కొనసాగుతున్నారు.

*తానాతో అనుబంధం
అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అభివృద్ధికి డాక్టర్ నవనీతకృష్ణ తన సేవలను అందించారు. 2001లో తానా కోశాధికారిగా, అనంతరం ఉపాధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. 2003-05 సంవత్సరాలలో తానా అధ్యక్షుడిగా ప్రశంసనీయమైన సేవలను అందించారు. 2005జూలై నెలలో డాక్టర్ నవనీతకృష్ణ ఆధ్వర్యంలో డెట్రాయిట్ లో నిర్వహించిన తానా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వతహాగా ఎన్.టీ.ఆర్ అభిమాని అయిన నవనీతకృష్ణ, తెలుగుదేశం అభిమాని కూడా! డాక్టర్.నవనీతకృష్ణ అమెరికాలో ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎన్టీఅర్ ట్రస్ట్ కు దాదాపు పదిహేను లక్షల రూపాయలు విరాళంగా అందించారు. 2007వ సంవత్సరంలో చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఆక్కడి ప్రవాసాంధృల నుండి కోట్లాది రూపాయలు విరాళంగా ఇప్పించారు. 2008వ సంవత్సరంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో సినీ రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు.

*ట్రస్ట్ ద్వారా సేవలు
తన జన్మభూమి ఋణం తీర్చుకోవటానికి తన తల్లిదండ్రుల పేరు మీద నవనీతకృష్ణ ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తన సోదరుడు రంగనాథబాబుతో కలిసి ‘వీరా’ లేబరేటరిస్ ను నెలకొల్పారు. ఘంటసాల గ్రామంలో దాదాపు రెండు కోట్ల రూపాయల విరాళంతో చెక్ డ్యాంను నిర్మించారు. కళ్యాణ మండపాన్ని, పేదలకు పక్కాగృహాలను, చల్లపల్లిలో హైస్కూల్ ను ఏర్పాటు చేశారు. స్థానికంగా దేవాలయాల ఆధునీకరణకు భారీగా విరాళాలు ఇచ్చారు. గత పది సంవత్సరాల నుండి వ్యవసాయంపై ఉన్న ఆసక్తి కొద్ది ఘంటసాల గ్రామంలో ఎడ్ల పందేలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంక్రాంతి పండుగకు ఆయన స్వగ్రామం ఘంటసాలలో నిర్వహిస్తున్న ఎడ్లపందేలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

*అమరావతిలో భారీ ఆసుపత్రికి ప్రణాళికలు
డాక్టర్ నవనీతకృష్ణ ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో 500 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని డాలస్ ప్రాంత వైద్యులు, అమెరికా వ్యాప్తంగా విస్తరించి ఉన్న తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేయాలని ఆయన ప్రణాళికలు రూపొందించారు. ఇబ్రహీంపట్నం వద్ద తమకు స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఇటీవల డా.నవనీతకృష్ణ కలిసి విజ్ఞప్తి చేశారు. తాను సంపాదించిన దానిలో పెద్ద మొత్తంలో సేవా కార్యక్రామలకు వెచ్చిస్తున్న డాక్టర్.నవనీతకృష్ణ జీవితం అందరికి ఆదర్శప్రాయం. డా.గొర్రెపాటి నవనీతకృష్ణ సారథ్యంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మిస్తున్న అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AAIMS) భవన నిర్మాణానికి చంద్రబాబు విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటరు నుండి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయిల ఖర్చుతో పేదప్రజల కోసం AAIMS నిర్మాణాన్ని చేపడుతున్నందుకు డా.గొర్రెపాటి నవనీతకృష్ణను ఆయన బృందాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

https://www.tnilive.com/2019/10/24/veteran-nri-telugu-doctor-dr-gorrepati-navaneeta-krishna-passes-away/
(✍️✍️కిలారు ముద్దుకృష్ణ గారు)

కృష్ణ జిల్లా మిత్రులు అందరకి తానా మహాసభలకు స్వాగతం సుస్వాగతం.మిత్రులు అందరికి కృష్ణ ప్రవాసుల సమ్మెళనానికి హృదయపూర్వక ఆహ్...
07/01/2019

కృష్ణ జిల్లా మిత్రులు అందరకి తానా మహాసభలకు స్వాగతం సుస్వాగతం.

మిత్రులు అందరికి కృష్ణ ప్రవాసుల సమ్మెళనానికి హృదయపూర్వక ఆహ్వానం.

సరదాగా బందరు లడ్డు, పునుగులు, నవరంగ్ సమోసా, బెంజ్ సర్కిల్ బజ్జిలు తింటూ తిరువూరు తేనీరు తాగుతూ మన జిల్లా అభివృద్ధి కోసం మనం చేసిన కార్యక్రమాలు చేయవలసిన పనుల గురుంచి కబుర్లు చెప్పుకుందాము రండి.

NRI-TDP Campaign Team
09/12/2018

NRI-TDP Campaign Team

US welcomes CBN

Public Meeting on 23rd September 2018 from 4PM @
NJIT Wellness & Events Center,
104 Lock St, Newark, NJ-07103

08/11/2018
07/21/2018

Dear Friends,

Please support Digital Class Room program in Krishna District for just $200 per school with the help of $200 matching contribution from Albany Andhra Association (AAA).

The cost of providing DCR is $1000 (USD), however Krishna District Collector came forward with 60% matching option from their end which has reduced the NRI sponsorship to $400 (USD). DCR consists of 1 Computer,1 Projector,1 KVA UPS or Inverter,Screen Kit and Installation,Networking,1 Printer,Educational Material and it will be provided to the selected school in the name of Donor/their designated members.

Please check the schools availability list here and these are the schools which no one picked so far.

https://docs.google.com/spreadsheets/d/1-Y8YDk06UREjZBXxdt62O_69UrHix30SjHPryKV4B1A/edit?usp=sharing

http://www.albanyandhra.org/digital-class-rooms/krishna-schools/

Please let me know if anyone interested to sponsor.

Thank You 🙏

కృష్ణా ప్రవాసుల వనభోజనాలలో ఏడుపెంకులాట(ఖిల్లా) సందడి....ఆదివారం నాడు ప్లేనోలో (డాలస్, టెక్సాస్) నిర్వహించిన కృష్ణాజిల్లా...
10/17/2017
ప్లేనోలో ఏడుపెంకులాట(ఖిల్లా) సందడి

కృష్ణా ప్రవాసుల వనభోజనాలలో ఏడుపెంకులాట(ఖిల్లా) సందడి...
.
ఆదివారం నాడు ప్లేనోలో (డాలస్, టెక్సాస్) నిర్వహించిన కృష్ణాజిల్లా ప్రవాసుల వనభోజనాల్లో ఏడుపెంకులాట(ఖిల్లా) పోటీ నిర్వహించారు. చాగర్లమూడి సుగన్(బెజవాడ బాయిస్), గుత్తా వెంకట్(విజయవాడ వారియర్స్) జట్ల మధ్య జరిగిన ఈ పోటీలో ఇరు జట్లు 4-4 స్కోరుతో సమంగా నిలిచాయి. గంటన్నరకు పైగా ఇరు జట్లలోని సభ్యులు ఉల్లాసంగా ఈ ఆటలో పాల్గొన్నారు. వనభోజనాల్లో ఇటువంటి ఆటలు ఐకమత్యానికి, సరదా జ్ఞాపకాలకు మంచి వేదికగా పనిచేస్తాయని నిర్వాహకులను అతిథులు అభినందించారు. మరోవైపు స్త్రీలు కూడా టెన్నికాయిట్ క్రీడలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
.
http://tnilive.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%8F%E0%B0%A1%E0%B1%81%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9F%E0%B0%96%E0%B0%BF%E0%B0%B2/

WWW.TNILIVE.COM

డాలస్ (టెక్సాస్) లో ఉత్సాహంగా కృష్ణా ప్రవాసుల వనభోజనలు....కృష్ణాజిల్లా ప్రవాసుల వనభోజనాల కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్ల...
10/17/2017
ఉత్సాహంగా కృష్ణా ప్రవాసుల వనభోజనలు

డాలస్ (టెక్సాస్) లో ఉత్సాహంగా కృష్ణా ప్రవాసుల వనభోజనలు....
కృష్ణాజిల్లా ప్రవాసుల వనభోజనాల కార్యక్రమాన్ని ఆదివారం నాడు ప్లేనోలోని వుడ్‌రఫ్ పార్కులో నిర్వహించారు. 300మందికి పైగా ప్రవాసులు ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. వనభోజనాలకు హాజరయిన వారిలో 80శాతానికి పైగా నూతన సభ్యులు ఉండటం గమనార్హం. 7ఏళ్లుగా కృష్ణా జిల్లా ప్రవాసుల వనభోజనాలు నిరాటంకంగా జరుపుకుంటున్నామని, ఈ ఏడాది అధిక సంఖ్యలో నూతన సభ్యులు హాజరు కావడం సంతోషంగా ఉందని నిర్వాహకులు పేర్కొనారు. కార్యక్రమంలో భాగంగా స్త్రీలకు రాముడు-సీత, టెన్నికాయిట్, పుర్షులకు వలీబాల్, ఏడు పెంకులు/ఖిల్లా వంటి ఆటలపోటీలను నిర్వహించారు. ఇందులో ప్రవస పురుహ్సులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీచు మిఠాయి, పులిహోర, బొబ్బట్లు, టమాటా పప్పు, సాంబారు, మటన్ బిరియానీ, కోడి కూర, పెరుగన్నం తదితరాదులతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ప్రవాసులు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కృష్ణా జిల్లా ప్రవాసులు పొన్నూరు సుబ్బారావు, తాతినేని రాం, చాగర్లమూడి సుగన్, అడుసుమిల్లి రాజేష్, కొరడా కృష్ణ, చలసాని కిషోర్, జెట్టి శ్రీరాం, గుత్తా వెంకట్, దిలీప్ కుమర్ చండ్ర, గోగినేని కార్తీక్, బొర్రా విజయ్, అన్నే అమర్, అన్నే శేఖర్, యార్లగడ్డ అప్పారావు, తుమ్మల శ్రీనివాస్, వీరపనేని అనీల్, దాసరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
.
http://tnilive.com/%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81/

WWW.TNILIVE.COM

Dear Krishna NRI Family Members,This year we are celebrating "Krishna Vana Bhojanaalu" event on Sunday, October 15th at ...
10/13/2017

Dear Krishna NRI Family Members,
This year we are celebrating "Krishna Vana Bhojanaalu" event on Sunday, October 15th at the beautiful lake front of " Bob Woodruff Park North" in Plano. (NEW location)
The picnic event is going to be a fun filled activity for the entire family with great Andhra food. We encourage you to get your gear (beach/outdoor chairs, blankets, Frisbees etc.,) to enjoy at the park. Special fun activities for kids include Bounce house, Face Painting.... and games are being planned for youth and ladies.

Park View: http://tx-plano2.civicplus.com/Facilities/Facility/Details/Bob-Woodruff-Park-North-73
Park Video: https://www.youtube.com/watch?v=Q-qlt8SuYgw
Date & Time: 15-OCT-2017 (Sunday) from 11:00AM to 5 PM.

All are invited. Suggested contribution for this event is $20 per family and $10 for singles.

Program Details :
11:00 - 12:30 PM-- Registration & Outdoor games,
12:30 PM - 2 PM -- Lunch and Light Cultural programs
2 PM - 4 PM -- Outdoor Fun Games
4 PM - 5 PM -- Tea & Snacks

If you are interested in volunteering for this event, Pl email us at [email protected] or call any one of us .

Please like Krishna NRI page on Facebook
https://www.facebook.com/KrishnaNRI.org

Krishna NRI OrgContacts
Amar Anne - 972-345-0879
Anil Veerapaneeni - 248-943-0460
Dinesh Makkapati - 201-574-6193
Kishore Chalasani - 972-514-2336
Krishna Korada - 972-921-4181
Prashanth Chagarlamudi -585-354-2059
Ram Tatineni - 214-551-2437
Shyam-Yalamanchili - 206-979-2345
Srinvas Kongara - 972-653-2159
Subbarao Ponnuru -- 214-335-3268

Krishna NRI .Org
10/09/2017

Krishna NRI .Org

**** Krishna Vana Bhojanaalu - 2017 ***
Dear Krishna NRI Family Members,
This year we are celebrating "Krishna Vana Bhojanaalu" event on Sunday, October 15th at the beautiful lake front of " Bob Woodruff Park North" in Plano. (NEW location)
The picnic event is going to be a fun filled activity for the entire family with great Andhra food. We encourage you to get your gear (beach/outdoor chairs, blankets, Frisbee's etc.,) to enjoy at the park. Special fun activities for kids include Bounce house, Face Painting.... and games are being planned for youth and ladies.

Park View: http://tx-plano2.civicplus.com/…/Details/Bob-Woodruff-Park-…

Park Video: https://www.youtube.com/watch?v=Q-qlt8SuYgw

Date & Time: 15-OCT-2017 (Sunday) from 11:00AM to 5 PM.

*** All are invited ***.
Suggested contribution for this event is $20 per family & $10 for singles.

Program Details :
11:00 - 12:30 PM-- Registration & Outdoor games,
12:30 PM - 2 PM -- Lunch and Light Cultural programs
2 PM - 4 PM -- Outdoor Fun Games
4 PM - 5 PM -- Tea & Snacks

If you are interested in volunteering for this event, Pl email us at [email protected] or call any one of us .

Please like Krishna NRI page on Facebook
https://www.facebook.com/KrishnaNRI.org

Krishna NRI OrgContacts
Amar Anne - 972-345-0879
Anil Veerapaneeni - 248-943-0460
Dinesh Makkapati - 201-574-6193
Kishore Chalasani - 972-514-2336
Krishna Korada - 972-921-4181
Prashanth Chagarlamudi -585-354-2059
Ram Tatineni - 214-551-2437
Shyam-Yalamanchili - 206-979-2345
Srinvas Kongara - 972-653-2159
Subbarao Ponnuru -- 214-335-3268

**** Krishna Vana Bhojanaalu - 2017 ***Dear Krishna NRI Family Members,This year we are celebrating "Krishna Vana Bhojan...
10/08/2017

**** Krishna Vana Bhojanaalu - 2017 ***
Dear Krishna NRI Family Members,
This year we are celebrating "Krishna Vana Bhojanaalu" event on Sunday, October 15th at the beautiful lake front of " Bob Woodruff Park North" in Plano. (NEW location)
The picnic event is going to be a fun filled activity for the entire family with great Andhra food. We encourage you to get your gear (beach/outdoor chairs, blankets, Frisbee's etc.,) to enjoy at the park. Special fun activities for kids include Bounce house, Face Painting.... and games are being planned for youth and ladies.

Park View: http://tx-plano2.civicplus.com/…/Details/Bob-Woodruff-Park-…

Park Video: https://www.youtube.com/watch?v=Q-qlt8SuYgw

Date & Time: 15-OCT-2017 (Sunday) from 11:00AM to 5 PM.

*** All are invited ***.
Suggested contribution for this event is $20 per family & $10 for singles.

Program Details :
11:00 - 12:30 PM-- Registration & Outdoor games,
12:30 PM - 2 PM -- Lunch and Light Cultural programs
2 PM - 4 PM -- Outdoor Fun Games
4 PM - 5 PM -- Tea & Snacks

If you are interested in volunteering for this event, Pl email us at [email protected] or call any one of us .

Please like Krishna NRI page on Facebook
https://www.facebook.com/KrishnaNRI.org

Krishna NRI OrgContacts
Amar Anne - 972-345-0879
Anil Veerapaneeni - 248-943-0460
Dinesh Makkapati - 201-574-6193
Kishore Chalasani - 972-514-2336
Krishna Korada - 972-921-4181
Prashanth Chagarlamudi -585-354-2059
Ram Tatineni - 214-551-2437
Shyam-Yalamanchili - 206-979-2345
Srinvas Kongara - 972-653-2159
Subbarao Ponnuru -- 214-335-3268

06/11/2017

Kho-Kho at Krishna NRI NJ, NY, CT, DE Vanabojanalu event 2017

Krishna NRI NJ, NY, CT, DE forum had a very successful Vanabojanalu event at Donaldson park, NJ on Saturday June 10th. A...
06/11/2017

Krishna NRI NJ, NY, CT, DE forum had a very successful Vanabojanalu event at Donaldson park, NJ on Saturday June 10th. All the attendees played some fun games and socialized with other Krishna NRI people.Thanks to the efforts put by all tristate Krishna NRI's.

Krishna NRI forum had a very successful meet at TANA, thanks to the efforts put by Krishna NRI. Several leaders graced t...
05/27/2017

Krishna NRI forum had a very successful meet at TANA, thanks to the efforts put by Krishna NRI. Several leaders graced the meet, Our Health Minister Kamineni Srinivasa garu, YLP garu, Chowdary Jampala, Komati Jayaram, Gangadhar Nadella, Naveen Yerneni, Srinivas Gogineni, Raja Yelamanchili, Health Council chairman, Sugun Chagarlamudi, Raja Kasulurthi, Anjayya Chaudary Lavu, Prasad Kolli, etc...

Minister Kamineni Srinivasa garu addressed the group and explained that he will provide all necessary support if NRIs come forward to develop Krishna Dt. Krishna NRI forum was successful in establishing the identity of the group and all TANA senior leadership assured that they will provide all necessary support.

Two hour meeting wasn't enough to talk through all the ideas from the group and you can imagine how enthusiastic the group and the meet was.

We can really take it up from here and you can always reach out to the group for any ideas/thoughts you have in improving your district/ your village/ your school etc.

Friends, Hope to see you all there. Please spread the word when you meet other Krishna dt friends at the TANA convention...
05/25/2017

Friends, Hope to see you all there. Please spread the word when you meet other Krishna dt friends at the TANA convention. Thank you 🙏

Dear All, Here is the invitation for our NJ, NY, CT, DE కృష్ణ జిల్లా ప్రవాస భారతీయ వనభోజనాలు. All of you please plan to ...
05/12/2017

Dear All,

Here is the invitation for our NJ, NY, CT, DE కృష్ణ జిల్లా ప్రవాస భారతీయ వనభోజనాలు. All of you please plan to come with families and extend this invitation to our other krishna district friends if they are not in this group. Please extend this invite to the families of కృష్ణ జిల్లా ప్రవాస భారతీయ ఆడబడుచులు also. Hope everyone will make it with families so that we will have a fun and memorable event.
Thank You.

KRISHNA NRI hearty welcome Honorable Andhra Pradesh chief minister Shri Nara Chandra Babu Naidu garu to USA.
05/04/2017

KRISHNA NRI hearty welcome Honorable Andhra Pradesh chief minister Shri Nara Chandra Babu Naidu garu to USA.

Ghantasala Village
12/05/2016

Ghantasala Village

ఈ రాష్ట్రానికి తొలి శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి మన గ్రామస్తుడని ఇప్పటి వాళ్లకి తెలుసా? రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షుడుగా పనిచేశారని తెలుసా? జాతీయోద్యమం లో బ్రిటిష్ వాళ్ళకి నల్ల జెండాలు చూపించి అరెస్ట్ అయ్యారని తెలుసా? బందరులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి పెట్టిన పేరు మన ఊరి వ్యక్తిదని తెలుసా? మహాత్మా గాంధీని మన గ్రామానికి తీసుకువచ్చి స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి మన గ్రామస్తుడని తెలుసా? ఆయనే శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు. ఈరోజు ఆయన 118 వ జయంతి సంధర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ...

Address

Dallas, TX

Telephone

214-551-2437

Alerts

Be the first to know and let us send you an email when Krishna NRI .Org posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Krishna NRI .Org:

Videos

Nearby non profit organizations


Other Nonprofit Organizations in Dallas

Show All